Shikhar Dhawan, Kuldeep Take Giant Leaps in ICC T20I Rankings | Oneindia Telugu

2018-11-26 87

Captain Virat Kohli, who powered India to victory in the final T20I against Australia at Sydney Cricket Ground (SCG) on Sunday is at the 14th spot, while opener Shikhar Dhawan has gained five places to jump at the 11th position. Dhawan is the biggest mover, rising five places to a career-high 11th position.
#IndiavsAustralia
#ShikharDhawan
#viratkohli
#KrunalPandya
#rohitsharma
#ICCT20IRankings


భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ముగిసింది. తొలి టీ20లో ఆసీస్ విజయం సాధించగా, వర్షం కారణంగా రెండో టీ20 రద్దైంది. ఇక, సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో కోహ్లీసేన విజయం సాధించడంతో ఈ సిరిస్ 1-1 సమం అయింది. ఈ సిరిస్ అనంతంర ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో ఇరు జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు మెరుగైన స్థానాలను దక్కించుకున్నారు. ఐసీసీ సోమవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి కుల్దీప్ యాదవ్, ఆసీస్ నుంచి ఆడమ్ జంపా తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు.